Pawan Kalyan రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటే బెటర్ | Telugu Oneindia

2023-06-23 6,139

Minister Roja criticized Janasena chief Pawan Kalyan, advised Pawan Kalyan to consider leaving politics and return to his film career.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ పవన్ చదువుతున్నారని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను వాడుకుని వదిలేస్తారని రోజా చెప్పారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట కాకుండా చిరంజీవి మాట వినాలని రోజా చెప్పారు.పవన్ కళ్యాణ్ రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకోవటం మేలని, లేకుంటే రెండు చోట్ల పరువు పోగొట్టుకుంటాడని మంత్రి రోజా తేల్చిచెప్పారు.
#BJPTDPAllaince #AndhraPradesh #YSRCP #TDP #Chandrababunaidu #apcmysjagan #telangana #PawanKalyanVarahiYatra #MinisterRoja #PawanKalyanCM #pawankalyan #elections #welfareschemes #tdp #janasena #PVP #congress #APElections2024
~PR.41~